Surprise Me!

Target ఏటీఎం సెంటర్స్, అమాయకులు కనపడితే అంతే సంగతి *National | Telugu OneIndia

2022-12-14 11,874 Dailymotion

ATM, Thief arrested for stealing money by changing ATM card at Chikkaballapur in Karnataka | బెంగళూరు/చిక్కబళ్లాపురం: ఏటీఎం కార్డులు వచ్చిన తరువాత బ్యాంకులకు వెళ్లి నగదు డ్రా చేసుకోవడం దాదాపుగా తగ్గిపోయింది. ఈరోజు ప్రతి ఒక్కరు ఏటీఎం కార్డులు ఉపయోగిస్తున్నారు. ఈ మద్యకాలంలో ఏటీఎం సెంటర్లలో మోసాలు ఎక్కువ అయ్యాయి. అమాయకును టార్గెట్ చేసుకుని ఓ యువకుడు ఎలా మోసాలు చేస్తున్నాడు అని తెలుసుకున్న పోలీసులు షాక్ అయ్యారు.

#Chikkaballapur
#karnataka
#Bangalore
#National
#ATMRobberyBengaluru

Buy Now on CodeCanyon